Watch: పీవీ నరసింహారావు ఫ్లైఓవర్‌పై వరుసగా ఢీకొన్న కార్లు.. భారీగా ట్రాఫిక్ జామ్
మెహదీపట్నం నుండి ఆరంగర్ వైపు వెళ్తున్న వాహనాలు గుడిమల్కాపూర్ పిల్లర్ నెంబర్ 105 వద్ద ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ఈ ప్రమాదం కారణంగా మెహదీపట్నం నుండి శంషాబాద్ వైపు వెళ్లే రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న గుడిమల్కాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఫ్లైఓవర్‌పై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మెహదీపట్నం నుండి ఆరంగర్ వైపు వెళ్తున్న వాహనాలు గుడిమల్కాపూర్ పిల్లర్ నెంబర్ 105 వద్ద ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ఈ ప్రమాదం కారణంగా మెహదీపట్నం నుండి శంషాబాద్ వైపు వెళ్లే రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న గుడిమల్కాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో

