YSR Sister Vimala Reddy: సునీత అప్పుడలా చెప్పింది.. ఇప్పుడిలా చేస్తోంది.. వైఎస్ వివేకా చెల్లెలు సంచలన వ్యాఖ్యలు..

YSR Sister Vimala Reddy: సునీత అప్పుడలా చెప్పింది.. ఇప్పుడిలా చేస్తోంది.. వైఎస్ వివేకా చెల్లెలు సంచలన వ్యాఖ్యలు..

Phani CH

|

Updated on: May 24, 2023 | 12:06 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై సీబీఐ చర్యలకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో వైఎస్ వివేకా చెల్లెలు విమలా రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సునీతా రెడ్డి పై ఆమె పలు వ్యాఖ్యలు చేశారు..