YS Jagan: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జగనన్న విద్యా దీవెన.. లైవ్ వీడియో

YS Jagan: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జగనన్న విద్యా దీవెన.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: May 24, 2023 | 10:50 AM

సంక్షేమ పథకాల పంపిణీలో మరింత స్పీడ్‌ పెంచుతున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ క్రమంలోనే.. ఏపీ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. నేడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి.. జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్నారు.