Nara Lokesh Attack: తుమ్మపూడి లో హై టెన్షన్.. టీడీపీ వైసీపీ కార్యకర్తల ఫైట్..

|

Apr 28, 2022 | 7:04 PM

దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళ హత్య రాజకీయ వివాదమైంది. ఆమెను గ్యాంగ్‌ రేప్ చేసిన చంపారని మొదట ఆమె కుటుంబీకులు నిరసనకు దిగారు. తెనాలి ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించిన తర్వాత పోస్ట్ మార్టం ఆలస్యాన్ని ప్రశ్నిస్తూ ఆందోళన చేశారు

Published on: Apr 28, 2022 06:58 PM