AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: నరేంద్ర మోదీ తస్మాత్‌ జాగ్రత్త సీఎం కేసీర్ ఆగ్రహం.. లైవ్ వీడియో

CM KCR: నరేంద్ర మోదీ తస్మాత్‌ జాగ్రత్త సీఎం కేసీర్ ఆగ్రహం.. లైవ్ వీడియో

Phani CH
|

Updated on: Apr 28, 2022 | 8:53 AM

Share

దేశంలో కరోనా పరిస్థితిపై బుధవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని సూచించడంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.