YCP Anil Kumar: 100 మంది వకీల్ సాబ్ లు వచ్చినా.. మా సీఎం సాబ్ ఒక్కడే… ( వీడియో )
YCP Anil Kumar: 100 మంది వకీల్ సాబ్ లు వచ్చినా మా సీఎం సాబ్ ని ఏమి చేయలేరు అని అన్నారు మంత్రి అనిల్ కుమార్... పెద్ది రెడ్డి రామ చంద్ర రెడ్డి విసిరినా రిజైన్ సవాల్ ని స్వీకరించే దమ్ము టీడీపీ కి ఉందా లేదా అని డిమాండ్ చేశారు మంత్రి అనిల్ కుమార్....