Elon Musk’s Brain Chip: కోతి మెదడులో చిప్…!! కంప్యూటర్ గేమ్స్ ఆడేస్తోందిగా… ( వీడియో )
కోతి వీడియో గేమ్స్ ఆడటం రియల్‌గా ఎప్పుడైనా చూశారా... ఐతే... ఇప్పుడు చూడండి. టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్... చరిత్ర సృష్టించబోతున్నాడు. ఇప్పటికే చాలా అంశాల్లో తనదైన మార్క్ చూపిస్తూ... తరచూ టాక్ ఆఫ్ ది ఇంటర్నెట్ అవుతున్న ఎలన్ మస్క్... ఇప్పుడు మరోసారి నెటిజన్లను తనవైపు తిప్పుకున్నాడు.
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: NASA Space Helicopter: అంగారకుడిపై ఎగరటానికి సిద్ధంగా నాసా హెలికాప్టర్ ఇన్జెన్యూటీ.. ( వీడియో )
త్వరలోనే ఇండియాలో సింగిల్ డోస్ వ్యాక్సిన్.. ప్రభుత్వంతో జే&జే చర్చలు… ( వీడియో )
Published on: Apr 12, 2021 10:19 AM
వైరల్ వీడియోలు
Latest Videos