NASA Space Helicopter: అంగారకుడిపై ఎగరటానికి సిద్ధంగా నాసా హెలికాప్టర్ ఇన్‌జెన్యూటీ.. ( వీడియో )
అంగారకుడి ఉపరితలంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రవేశపెట్టిన ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ ఎగిరేందుకు సిద్ధమైంది. ఇప్పటికే హెలికాప్టర్ రోటార్లను విజయవంతంగా పరీక్షించినట్లు నాసా శుక్రవారం వెల్లడించింది.