తల్లి ప్రేమ’…మొక్కయింది..! బిడ్డ పిండాన్ని కుండీలో పాతిపెట్టిన తల్లి… చివరకు… ( వీడియో )

ఓ మహిళకు.. ప్రెగ్నెంట్ అయిన ఆనందం ఎంతో కాలం నిలువలేదు. 14 వారాలకే కడుపులోనే బిడ్డ కన్నుమూసింది. దీంతో వైద్యులు ఆమె గర్భం నుంచి పిండాన్ని బయటకు తీశారు. మహిళ కోరడంతో.. సదరు పిండాన్ని ఆమెకే ఇచ్చేశారు. అయితే తన బుజ్జి ప్రతిరూపాన్ని చూసి కన్నీరు పెట్టుకున్న ఆ మహిళ.. ఆ బిడ్డ జీవితాంతం తనతోనే ఉండాలని కోరుకుంది.

  • Phani CH
  • Publish Date - 12:06 pm, Sun, 11 April 21