vakeel saab: పవన్​ కల్యాణ్​ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాను వీక్షిణించిన మెగా ఫ్యామిలీ… ( వీడియో )

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ మూడేళ్ల తర్వాత నటించిన చిత్రం 'వకీల్​సాబ్​'. శుక్రవారం థియేటర్లలో విడుదలై విశేషాదరణ దక్కించుకుంటోంది. బెన్​ఫిట్​షో నుంచి సినిమాహాళ్ల అభిమానుల సందడి మొదలైంది. వరుస షోలతో 'వకీల్​సాబ్​' కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతుంది.

Phani CH

|

Apr 11, 2021 | 11:03 AM

 

మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: Gold Price: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌..! అరలక్షకు చేరువలో ఉన్న బంగారం ధర… ( వీడియో )

మందుబాబులకు శుభవార్త.. కరోనా టీకా వేసుకుంటే…. బీర్ ఫ్రీ….!! ఎక్కడో తెలుసా…?? ( వీడియో )

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu