Gold Price: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌..! అరలక్షకు చేరువలో ఉన్న బంగారం ధర… ( వీడియో )

దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతకొన్ని రోజులగా మళ్లీ ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి.

  • Phani CH
  • Publish Date - 8:52 pm, Wed, 14 April 21