త్వ‌ర‌లోనే ఇండియాలో సింగిల్ డోస్ వ్యాక్సిన్‌.. ప్ర‌భుత్వంతో జే&జే చ‌ర్చ‌లు… ( వీడియో )

భారత్‌లో అతిత్వరలో మరో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటు లోకి రాబోతోంది. అమెరికాకు చెందిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతిచ్చింది. భారత్‌లో రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థకు అనుమతి లభించింది .

  • Phani CH
  • Publish Date - 12:42 pm, Sun, 11 April 21