Selfie On Mars: అంతరిక్షంలో అద్భుత సెల్ఫీ…!! ఒకే ఫ్రేమ్‌లో రెండు రోబోలు…!! ( వీడియో )
తాజాగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మార్స్‌పైకి పర్సెవరెన్స్ అనే రోవర్‌ను విజయవంతంగా ప్రవేశపెట్టింది. మార్స్‌పై ఉన్న జెజెరో బిలంలో దిగిన రోవర్ అంగారకుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులతో పాటు మార్స్‌పై ఉన్న మట్టి శాంపిల్స్‌ను సేకరిస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది.