3000 Year Golden City: 3 వేల ఏళ్ల తర్వాత బయటపడ్డ బంగారు నగరం.. ఎక్కడంటే..! ( వీడియో )
3000 Year Golden City: పురాతత్వ శాస్త్రవేత్తల బృందం చరిత్రకు సాక్ష్యంగా నిలిచే అత్యంత పురాతనమైన బంగారు నగరాన్ని గుర్తించారు. ఇది ‘లాస్ట్ గోల్డెన్ సిటీ’ అనే పేరుగల 3 వేల ఏళ్ల కిందటి పట్టణం. ఇసుక కింద సమాధి అయిపోయిన ఈ నగరాన్ని ఈజిప్టుకు దక్షిణాన గల లక్సోర్లో గుర్తించారు.
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: మరో బ్రూస్లీ పుట్టాడంటూ నెటిజెన్ల కామెంట్లు..BruceLee కే సాధ్యమైన వన్ఇంచ్ పంచ్ టెక్నీక్తో ఓ యువకుడి వీడియో..Viral Video.
మనిషిని పోలిన జీవికి జన్మనిచ్చిన మేక.. దేవుడంటూ పూజిస్తున్న జనం.. వైరల్గా మారిన వీడియో…
వైరల్ వీడియోలు
Latest Videos