మరో బ్రూస్లీ పుట్టాడంటూ నెటిజెన్ల కామెంట్లు..BruceLee కే సాధ్యమైన వన్ఇంచ్ పంచ్ టెక్నీక్‌తో ఓ యువకుడి వీడియో..Viral Video.

కరాటే యోధుడు, మార్షల్ ఆర్ట్స్ ఐకాన్ నటుడు బ్రూస్ లీ మళ్ళీ పుట్టాడని అంటున్నారు.. ఓ యువకుడి నైపుణ్యం చూసి.. తాజాగా ఓ చైనీస్ మార్షల్ ఆర్టిస్ట్ తన అద్భుతమైన ఒన్ ఇంచ్ పంచ్ నైపుణ్యంతో నెటిజన్లు ను షాక్ కు గురిచేశారు.

  • Anil kumar poka
  • Publish Date - 5:47 pm, Sat, 10 April 21