Alibaba: ఆలీబాబాకు మరో షాక్… భారీ జరిమానా వేసిన చైనా ప్రభుత్వం… ( వీడియో )
ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం కంపెనీ అలీబాబా గ్రూప్‌పై చైనా రెగ్యులేటరీ సంస్థలు కొరఢా ఝుళిపించాయి. దేశీయ మార్కెట్లో తన వ్యాపారానికి ఎదురు లేకుండా చేసేందుకు గానూ యాంటీ-కాంపిటీటివ్ ఎత్తుగడలకు అలీబాబా పాల్పడిందని పేర్కొంటూ ఏకంగా 280 కోట్ల డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.21,000కోట్లు) జరిమానాను విధించినట్లు రెగ్యులేటరీ సంస్థలు తెలిపాయి
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: Elon Musk’s Brain Chip: కోతి మెదడులో చిప్…!! కంప్యూటర్ గేమ్స్ ఆడేస్తోందిగా… ( వీడియో )
ఎంబీబీస్ అమ్మాయి నైన్త్ క్లాస్ అబ్బాయి…!! చివరికి ట్విస్ట్ ఏంటంటే…?? ( వీడియో )
Ram Charan Tej: వకీల్ సాబ్ సినిమా చూసి ఎమోషనల్ అయిన రామ్ చరణ్ తేజ్….!! ( వీడియో )
Published on: Apr 12, 2021 11:49 AM
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
