Ram Charan Tej: వకీల్ సాబ్ సినిమా చూసి ఎమోషనల్ అయిన రామ్‌ చరణ్ తేజ్….!! ( వీడియో )

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాడు.మూడు సంవత్సరాల తర్వాత వెండితెరపై వకీల్ సాబ్ మూవీతో ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి ఈ సినిమా చూసి సినిమాపై ప్రశంసలు కురిపించాడు.దిల్ రాజు, వేణు శ్రీరామ్ ను అభినందించారు...

|

Updated on: Apr 12, 2021 | 11:33 AM

Follow us