Weekend Hour: KCR ఎర్లీగా వస్తారా.? ముందస్తు ఎన్నికలకు కేటీఆర్ “సై” వీడియో.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై పార్టీల మధ్య తెగ చర్చ నడుస్తోంది. కేసీఆర్ ఎర్లీగా ఎన్నికలకు వెళతారా.. లేక రైట్ టైమ్‌కే వస్తారా అన్న అంశంపై రచ్చ రచ్చ జరుగుతోంది.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై పార్టీల మధ్య తెగ చర్చ నడుస్తోంది. కేసీఆర్ ఎర్లీగా ఎన్నికలకు వెళతారా.. లేక రైట్ టైమ్‌కే వస్తారా అన్న అంశంపై రచ్చ రచ్చ జరుగుతోంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తే లేటెస్టుగా కేటీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పైగా బాల్ కూడా బీజేపీ కోర్టులో వదిలారు. ముందస్తుపై బీఆర్ఎస్- బీజేపీ మద్య సవాళ్లలో కాంగ్రెస్ కూడా సై అంటోందా?
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
Published on: Jan 28, 2023 07:06 PM
వైరల్ వీడియోలు
Latest Videos