TV9 Debate: ఏపీ పాలిటిక్స్‌లో 175 దుమారం.. ఎన్నికలకు ఏడాది ముందే ఎందుకీ హీట్?
AP పాలిటిక్స్‌లో 175 దుమారం.! Why not 175 అంటోంది అధికార పార్టీ.! అదే 175 సీట్లలో YCPని ఓడించడమే ధ్యేయం అంటోంది TDP. ఇదే ఇష్యూపై అగ్గి రాజుకుంటోంది. నువ్వెంతంటే.. నువ్వెంత అనే రేంజ్‌కు వెళ్లిపోయాయి విమర్శలు. ఎన్నికలకు ఏడాది ముందే ఎందుకీ హీట్.! ఈ సీట్ల లెక్కల వెనుక ఎవరి మైండ్ గేమ్ ఏంటి?
పొత్తులు.. ఎత్తులు..! సీట్లు – ఫైట్లు! ఎన్నికలకు ఏడాది ముందే ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి! నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కామెంట్స్‌తో ఒక్కసారిగా రచ్చ రాజుకుంది. మొత్తం 175 సీట్లలో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చేయడమే తమ టార్గెట్ అని ప్రకటించారు..! అంటే ఇక్కడ చంద్రబాబు ఒంటరిగా గెలుస్తామని చెప్పడం లేదు. ఇండైరెక్ట్‌గా పొత్తుల ప్రస్తావన చేశారు. అందరం కలిసి వైసీపీకి ఒక్క సీటు రాకుండా చేయాలన్నదే ధ్యేయమని చెప్పేశారు. చంద్రబాబు కామెంట్స్‌పై YCP నుంచి స్ట్రాంగ్‌కౌంటర్లు పడుతున్నాయి.! వై నాట్ 175 అన్నదే నినాదంగా వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలన్నది అధికారపార్టీ వ్యూహం. ఇప్పుడు బాబు నోట కూడా తొలిసారి 175 అనే మాట వచ్చింది. అసలు 175 చోట్ల సైకిల్ గుర్తు ఉందా? ముందుగా అభ్యర్థుల్ని వెతుక్కోండి అంటూ సవాల్ విసురుతోంది.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

