Harirama jogaiah Vs Gudivada amarnath: రాజకీయాల్లో నువ్వు బచ్చావి.. హరిరామజోగయ్య ఫైర్..! వీడియో.

Harirama jogaiah Vs Gudivada amarnath: రాజకీయాల్లో నువ్వు బచ్చావి.. హరిరామజోగయ్య ఫైర్..! వీడియో.

Anil kumar poka

|

Updated on: Feb 06, 2023 | 9:54 AM

ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య మధ్య లెటర్‌ వార్‌ జరుగుతోంది. లేఖలతోనే పొలిటికల్‌ హీట్‌ పుట్టిస్తున్నారు ఇద్దరు. అటు అమర్‌నాథ్‌, ఇటు హరిరామజోగయ్య చేస్తోన్న ఫైట్‌ మాత్రం..

ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య మధ్య లెటర్‌ వార్‌ జరుగుతోంది. లేఖలతోనే పొలిటికల్‌ హీట్‌ పుట్టిస్తున్నారు ఇద్దరు. అటు అమర్‌నాథ్‌, ఇటు హరిరామజోగయ్య చేస్తోన్న ఫైట్‌ మాత్రం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోసం. ఒకరు పవన్‌కు సపోర్ట్‌గా, మరొకరు అగైనెస్ట్‌గా మాటల తూటాలు పేల్చుతున్నారు.మంత్రి అమర్‌నాథ్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు హరిరామజోగయ్య. రాజకీయాల్లో నువ్వో బచ్చావి అంటూ పరుష పదజాలం ఉపయోగించారు. ఎందుకు పనికిరాని మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్‌ నాశనం చేయకంటూ సూచించారు. నీ మంచి కోరి చెబుతున్నా పవన్‌ కల్యాణ్‌‌పై బురద చల్లొద్దంటూ వార్నింగ్‌ ఇచ్చారు జోగయ్య.

మరిన్ని వీడియోస్ కోసం:

Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..