Vijayashanti serious: విమర్శిస్తే కొట్టి చంపుతామంటారా..? ఆగ్రహం వ్యక్తంచేసిన విజయశాంతి..
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. కేసీఆర్ పది తలల రావణాసురుడు అంటూ ధ్వజమెత్తారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. కేసీఆర్ పది తలల రావణాసురుడు అంటూ ధ్వజమెత్తారు. సీఎంగా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఏ రోజూ మంచి చేయలేదన్నారు. బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడిని ఖండించారు. విమర్శిస్తే కొట్టి చంపుతామని అనడం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీధిరౌడీలకు మీ బిడ్డలు మాట్లాడిన దానికి తేడా ఏంటి? అని ప్రశ్నించారు. కవిత పార్టీ మార్పుపై మొదట మాట్లాడింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం నోరు, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
Published on: Nov 19, 2022 03:54 PM
వైరల్ వీడియోలు
Latest Videos