International Yoga Day 2022: యోగా డే వేడుకల్లో కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడు.. లైవ్ వీడియో

| Edited By: Anil kumar poka

Jun 21, 2022 | 10:55 AM

ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండటం జూన్ 21 ప్రత్యేకత. మైసూర్‌లో యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటుండగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న యోగా దినోత్సవంలో పాల్గొంటారు.

Published on: Jun 21, 2022 08:05 AM