Rahul Gandhi Yatra: రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర వాహనాలు సిద్ధం..!
భారత్ జోడో యాత్ర ఫలితంతో ఫుల్ జోష్ మీదున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర చేపట్టబోతున్నారు. మణిపూర్‌లో జనవరి 14న ప్రారంభమయ్యే యాత్ర మార్చి 20వ తేదీన ముంబైలో ముగుస్తుంది. మొత్తం 6వేల 200 కిలోమీటర్లు ఈ యాత్ర ఉంటుంది. 14 రాష్ట్రాల మీదుగా 84 జిల్లాల్లో సాగునుంది. యువతతో పాటు అన్ని వర్గాలను ఈ యాత్రలో రాహుల్ గాంధీ కలుస్తారు..
భారత్ జోడో యాత్ర ఫలితంతో ఫుల్ జోష్ మీదున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర చేపట్టబోతున్నారు. మణిపూర్‌లో జనవరి 14న ప్రారంభమయ్యే యాత్ర మార్చి 20వ తేదీన ముంబైలో ముగుస్తుంది. మొత్తం 6వేల 200 కిలోమీటర్లు ఈ యాత్ర ఉంటుంది. 14 రాష్ట్రాల మీదుగా 84 జిల్లాల్లో సాగునుంది. యువతతో పాటు అన్ని వర్గాలను ఈ యాత్రలో రాహుల్ గాంధీ కలుస్తారు.. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర కోసం వాహనాలు సిద్ధమైయ్యాయి.. ఫరీదాబాద్‌లో సిద్ధం చేసిన ఈ వాహనాలు ఢిల్లీ నుంచి మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు బయలు దేరాయి..ప్రతి వాహనంలో ఇద్దరు నుంచి ముగ్గురు నిద్రించేలా పడక గదులు ఏర్పాటు చేశారు.. ఢిల్లీ-ఆగ్రా హైవే మీద టీవీ9 కు లభించిన EXCLUSIVE దృశ్యాలు ఇవి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

