MLC Kavitha: కవితకు ఈడీ నోటీసులపై వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
అవినీతి ఆరోపణలతో సీబీఐ , ఈడీ విపక్ష నేతలను మాత్రమే టార్గెట్ చేస్తున్నాయని విమర్శించారు సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్.
అవినీతి ఆరోపణలతో సీబీఐ , ఈడీ విపక్ష నేతలను మాత్రమే టార్గెట్ చేస్తున్నాయని విమర్శించారు సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్. గతంలో సుజనా చౌదరికి కూడా ఈడీ నోటీసులు వచ్చాయని , బీజేపీలో చేరిన తరువాత ఎలాంటి చర్యలు లేవన్నారు. లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయమున్నట్టు తేలితే తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు వీ.హనుమంతరావు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
వైరల్ వీడియోలు
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

