రాబోయే బడ్జెట్ నుంచి అరవింద్ లాంటి కార్మికులు ఏమి కోరుకుంటున్నారు? వీడియో

దేశంలో మొదటిసారి లాక్‌డౌన్ విధించినపుడు..గుర్గావ్‌లో నివసిస్తున్న అరవింద్ తన స్వస్థలమైన బీహార్‌లోని జముయికి కాలినడకన తిరిగి వెళ్ళడం ప్రారంభించాడు. ఇప్పటికీ ఈ దుర్భర సంఘటన గుర్తుకు వస్తే అరవింద్‌కి వెన్నులో వణుకు పుడుతుంది.

Sanjay Kasula

| Edited By: KVD Varma

Jan 24, 2022 | 11:52 AMFollow us on

Click on your DTH Provider to Add TV9 Telugu