Roja Cross Fire Live: టీడీపీ గెలిస్తే రోజా భవిష్యత్తు ఏంటి ??
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలతో ముందుకువెళ్తున్నాయి. ముఖ్యంగా అధికారంలోని వైసీపీ ఎన్నికలను సీరియస్ తీసుకుని.. అడుగులు వేస్తోంది. ఇప్పటికే.. పలు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను మార్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. సిద్ధం సభలతో దూసుకెళ్తున్నారు. ఎన్నికల సంగ్రామం దగ్గరపడుతున్న వేళ.. ఏపీ మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజా టీవీ9 క్రాస్‌ఫైర్ డిబేట్‌లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. లైవ్ లో చూడండి..

Follow Us
వైరల్ వీడియోలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!