Watch Video: కర్నూలు వైసీపీ విభేదాలపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు అసెంబ్లీ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీస్ ఖాన్.. పార్టీని సీఎం జగన్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. టికెట్ ఎవరికి అనేదానిపై సీఎం దగ్గర ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు.
కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు అసెంబ్లీ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీస్ ఖాన్.. పార్టీని సీఎం జగన్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. టికెట్ ఎవరికి అనేదానిపై సీఎం దగ్గర ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు. టికెట్ ఎవరికి వచ్చినా సరే ఎవరు ఏమి మాట్లాడవద్దని ఎమ్మెల్యే స్వయంగా క్యాడర్కు చెప్పారని, మళ్లీ ఇప్పుడు తన వర్గంతో రాజీనామా చేయిస్తామని, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం చూస్తే బ్లాక్ మెయిల్ చేసినట్లుగా ఉందని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం జరుగుతుందని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

