TV9 Conclave: తెలంగాణలో బీజేపీ సింగిల్ డిజిట్.. టీవీ9 మినీ కాంక్లేవ్‌లో మంత్రి హరీశ్ రావు..(లైవ్)
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి 9 ఏళ్లు పూర్తి అయింది.. పదో ఏట అడుగుపెట్టిన తెలుగురాష్ట్రాల ప్రజలు దశాబ్ది పేరుతో అవతరణ వేడుకులు జరుపుకొంటున్నాయి. విభజన తర్వాత మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన ధనిక రాష్ట్రం తెలంగాణలో ఉద్యమకారుల ఆకాంక్షలు ఫలించాయా? రెవెన్యూ లోటుతో మిగిలిన అవశేష ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంది.?
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి 9 ఏళ్లు పూర్తి అయింది.. పదో ఏట అడుగుపెట్టిన తెలుగురాష్ట్రాల ప్రజలు దశాబ్ది పేరుతో అవతరణ వేడుకులు జరుపుకొంటున్నాయి. విభజన తర్వాత మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన ధనిక రాష్ట్రం తెలంగాణలో ఉద్యమకారుల ఆకాంక్షలు ఫలించాయా? రెవెన్యూ లోటుతో మిగిలిన అవశేష ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంది.? నిధులు – నీళ్లు – నియామకాలతో బంగారు తెలంగాణ సాధిస్తామన్న పాలకులు దానిని సాకారం చేశారా? నవ్యాంధ్రను తీర్చిదిద్దుకుందామన్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసిందా..? తెలుగు రాష్ట్రాల గతి, పురోగతిపై చర్చించాలని టీవీ9 ప్రతిష్టాత్మకంగా మినీ కాంక్లేవ్ చేపట్టింది. నాటి ఉద్యమకారులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు.. పాలకులు తాము సాధించిన ప్రగతిని వివరిస్తారు.. అంతిమంగా ప్రజలు దీనిపై ఓ అభిప్రాయానికి వచ్చేలా టీవీ9 చేస్తున్న చిరు ప్రయత్నం ఇది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

