TV9 Conclave 2024: కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే.. టీవీ9 కాన్‌క్లేవ్ లైవ్ వీడియో
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది.. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సాహలు నిర్వహిస్తోంది. అయితే, రేవంత్ ప్రభుత్వం విజయోత్సవంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు.. వాట్ తెలంగాణ థింక్స్ టుడే కాంక్లేవ్ లైవ్ వీడియో చూడండి..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది.. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సాహలు నిర్వహిస్తోంది. దీనిపై బీజేపీ స్పందనేంటి..? రేవంత్ పాలనకి పాస్ మార్కులు ఇస్తుందా..? అసలు పాలనపై ఏం చెబుతోంది.. కాంగ్రెస్ హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన విజయోత్సవంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది విజయోత్సవంపై టీవీ9 వేదికగా జరిగిన వాట్ తెలంగాణ థింక్స్ టుడే కాంక్లేవ్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు.. లైవ్ వీడియో చూడండి..
Published on: Dec 08, 2024 09:53 PM
వైరల్ వీడియోలు
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

