Political Leader: మహిళతో రాసలీలలు.. అడ్డంగా బుక్కైన టీఆర్ఎస్ నేత.. సీసీ కెమెరా వీడియో
అమీన్‌పూర్ మున్సిపాలిటీ కో.ఆప్షన్ మెంబర్ భర్త, స్థానికంగా పాస్టర్‌గా ఉంటూనే పాడుపని చేసి దొరికిపోయాడు. ఈవిషయంలో బంధువుతోనే వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా
సంగారెడ్డిజిల్లా అమీన్‌పూర్‌లో టీఆర్‌ఎస్ లీడర్ రాసలీలలు కలకలం రేపుతున్నాయి. అమీన్‌పూర్ మున్సిపాలిటీ కో.ఆప్షన్ మెంబర్ భర్త, స్థానికంగా పాస్టర్‌గా ఉంటూనే పాడుపని చేసి దొరికిపోయాడు. ఈవిషయంలో బంధువుతోనే వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె భర్తను చంపుతానని బెదిరించడంతో సదరు టీఆర్ఎస్ నేతపై పోలీస్ కేసు నమోదైంది.అమీన్‌పూర్‌కి చెందిన టీఆర్ఎస్ నేత, పాస్టర్ దేవశిఖామణిపై రాసలీలల వ్యవహారం సంచలనంగా మారింది. సమీప బంధువు అయిన వివాహితతో దేవశిఖామణి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈవిషయాన్ని తెలిసిన ఆమె భర్త.. ఇంట్లో జరుగుతున్న రాసలీలలను రహస్యంగా షూట్ చేశాడు. దీంతో తన అనుచరులతో ఆమె భర్తను కిడ్నాప్ చేయించి.. వీడియోలు డిలీట్ చేయించాడు శిఖామణి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు.. శిఖామణిపై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..