Ravinder Gupta: ఏసీబీ చేతికి రెడ్ హ్యాండెడ్ దొరికిపోయిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ.
విశ్వవిద్యాలయాలు సైతం దారితప్పుతున్నాయి.. తెలంగాణ యూనివర్సిటీ లో జరిగిన ఈ అవినీతి ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఉపకులపతిగా పనిచేస్తున్న వ్యక్తే.. రెడ్ హ్యాండెడ్ గా అడ్డదారులు తొక్కుతూ లంచం తీసుకుంటూ దొరికిపోయారు.
విశ్వవిద్యాలయాలు సైతం దారితప్పుతున్నాయి.. తెలంగాణ యూనివర్సిటీ లో జరిగిన ఈ అవినీతి ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఉపకులపతిగా పనిచేస్తున్న వ్యక్తే.. రెడ్ హ్యాండెడ్ గా అడ్డదారులు తొక్కుతూ లంచం తీసుకుంటూ దొరికిపోయారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ ఏసీబీ చేతికి చిక్కారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!