Munugode Bypoll Results Live: 11వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం.. మొదలైన సంబురాలు..

Munugode Bypoll Results Live: 11వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం.. మొదలైన సంబురాలు..

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Nov 06, 2022 | 3:03 PM

టీఆర్‌ఎస్‌ సైతం ఈసీ తీరును తప్పుబట్టింది. కౌంటింగ్‌ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని డిమాండ్ చేసింది.కౌంటింగ్ కేంద్రం నుంచి లీకులు ఎలా వస్తున్నాయో చెప్పాలన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. ప్రతిరౌండ్ పూర్తైన వెంటనే ఫలితాల వివరాలు ఇవ్వాలన్నారు.



మునుగోడులో కొనసాగుతున్న హోరాహోరీ
పదో రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం

ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్న లక్ష్మణ్‌
నైతిక విజయం సాధించామంటున్న ఈటల

బీజేపీ అవాకులు, చవాకులు పేలుతోంది —
ముందే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారన్న రంజిత్‌రెడ్డి

డెమోక్రసీని అపహాస్యం చేయడానికే ఈ ఎన్నిక
రాబోయే ఎన్నికలపై ప్రభావం ఉండదన్న భట్టి

బ్యాలెట్‌ పేపర్‌తో ఉప ఎన్నిక నిర్వహించాలి —
కోర్టు, CECని ఆశ్రయిస్తానన్న పాల్‌

గద్వాల అడిషనల్‌ ఎస్పీ పై బదిలీ వేటు —
బీజేపీ నేతలతో కలిసి ప్రచారం చేసినట్టు ఆరోపణలు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..

Brother – sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Published on: Nov 06, 2022 02:53 PM