KTR Public Meeting Live: మళ్లీ కేసీఆరే సీఎం.. బహిరంగ సభలో కేటీఆర్..(లైవ్)
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మినిస్టర్ కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఆజంజాహిమిల్స్ మైదానంలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో ఊహించని విధంగా అభివృద్ధి జరగుతుందని ఆయన పేర్కొ్న్నారు. ప్రజల ఆశీస్సులతో 3వ సారి కేసీఆర్ సీఎం అవ్వడం ఖాయమన్నారు కేటీఆర్.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మినిస్టర్ కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఆజంజాహిమిల్స్ మైదానంలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో ఊహించని విధంగా అభివృద్ధి జరగుతుందని ఆయన పేర్కొ్న్నారు. ప్రజల ఆశీస్సులతో 3వ సారి కేసీఆర్ సీఎం అవ్వడం ఖాయమన్నారు కేటీఆర్. అంతకుముందు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
వైరల్ వీడియోలు
Latest Videos