Watch Video: ఎన్నికల్లో గెలవాలనుకోవడం కుట్రా? రేవంత్ కామెంట్స్‌కు డీకే అరుణ కౌంటర్
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఎన్నికల్లో గెలవాలనుకోవడం కుట్ర అవుతుందా ? అని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఎన్నికల్లో గెలవాలనుకోవడం కుట్ర అవుతుందా ? అని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అందుకే సానుభూతి కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. రేవంత్‌లో అధికార పీఠంపై కూర్చున్న 3 నెలలకే అభద్రతా భావం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కొడంగల్‌లో పర్యటించొద్దని చెప్పడానికి రేవంత్‌కు అధికారం లేదన్నారు. ఆ ప్రాంతంలో గొడవలు సృష్టించడానికి మాకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్ట్ సాధనలో రేవంత్ పాత్ర ఉందా? అని ప్రశ్నిస్తున్న డీకే అరుణతో టీవీ9 కరస్పాండెంట్ శివతేజ ఫేస్ టు ఫేస్..
Published on: Apr 11, 2024 04:24 PM
వైరల్ వీడియోలు
Latest Videos