Bhatti Vikramarka: బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే.. నిజస్వరూపం బయటపడింది..: భట్టి విక్రమార్క.
తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆర్ఎస్, బీజేపీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒక్కటే అని.. సీఎం కేసీఆర్.. గవర్నర్ తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా రెండు పార్టీల మధ్య స్నేహం బయటపడిందన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆర్ఎస్, బీజేపీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒక్కటే అని.. సీఎం కేసీఆర్.. గవర్నర్ తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా రెండు పార్టీల మధ్య స్నేహం బయటపడిందన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించడానికి సీఎం కేసీఆర్ , తెలంగాణ గవర్నర్ తమిళిసై కలిసి వెళ్లి.. తన స్నేహ బంధాన్ని బయటపెట్టారని భట్టి విమర్శించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

