KCR Birthday: అభిమాన నేత పుట్టిన రోజు సంబురాల్లో గులాబీ దళం

KCR Birthday: అభిమాన నేత పుట్టిన రోజు సంబురాల్లో గులాబీ దళం

Phani CH

|

Updated on: Feb 17, 2023 | 1:59 PM

తెలంగాణ సీఎం కేసీఆర్‌ బర్త్‌ డే ఇవాళ. ఇప్పటికే మోదీ సహా , ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. రక్తదాన శిబిరాలు నుంచి పలు సేవా కార్యక్రమాల్లో గులాబీ దళం పాల్గొంటోంది.

Published on: Feb 17, 2023 01:59 PM