Ram Charan: అదేంటో తెలియదు కానీ.. ఆ హీరోయిన్ అంటే నాకు పిచ్చి ప్రేమ !!
మనకు నచ్చిన వాళ్లను.. మనసుకు నచ్చిన వాళ్లను చూస్తే మన ఐరిష్ పెద్దగా అవుతుందట. బ్రెయిన్‌లో డోపమైన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుందట. కెఫిన్..
మనకు నచ్చిన వాళ్లను.. మనసుకు నచ్చిన వాళ్లను చూస్తే మన ఐరిష్ పెద్దగా అవుతుందట. బ్రెయిన్‌లో డోపమైన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుందట. కెఫిన్.. నికోటిన్‌లకు మించేంత హాయి కలుగుతుందట. ఒంట్లోని బ్లడ్డు అలలుగా.. కడలిలోలా పరిగెత్తుకుంటూ.. మన శరీరాన్ని గింగిరాలు తిరిగేలా కూడా చేస్తుందట.! ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కూడా ఆ హీరోయిన్‌ను చూడగానే ఇంచుమించు ఇలానే అవుతుందట. అదేంటో మీరు కూడా చూడాలట. మెగాస్టార్ వారసుడిగా.. చిన్నప్పటి నుంచే ఫిల్మ్ ఇండస్ట్రీలోనే పెరిగిన చెర్రీ.. ఇప్పుడు మెగా పవర్ స్టార్‌గా అదే ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్నారు. వన్ ఆఫ్ ది నెంబర్ 1 హీరోగా క్రేజ్ సంపాదించుకున్నారు. తన ఫ్రెండ్ ఉపాసననే లవ్ చేసి పెళ్లి కూడా చేసుకున్నారు. హ్యాపీలీ తనతో మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక ఇన్నాళ్లకు ఇప్పుడు తనకు ఓ హాలీవుడ్ హీరోయిన్ అంటే అబ్సెషన్ అని.. విపరీతమైన ఇష్టమని చెప్పారు. ఆ మాటతో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: త్రివిక్రమ్ డైరెక్షన్లో.. NTR పౌరాణిక సినిమా..
Shankar: RC15కు బ్రేక్ !! మళ్లీ మొదటికి శంకర్.. అసలు ఏం జరిగిందంటే ??
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

