Shankar: RC15కు బ్రేక్ !! మళ్లీ మొదటికి శంకర్.. అసలు ఏం జరిగిందంటే ??
ఓమై గాడ్! శంకర్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారా.? రెండు సినిమాలు ఓకే సారి చేస్తున్నారా? రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోరు కదా..? అనే కామెంట్ అన్‌ఇంటెన్షనల్‌గా వస్తుంది మీకీ మ్యాటర్ తెలిశాక.
ఓమై గాడ్! శంకర్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారా.? రెండు సినిమాలు ఓకే సారి చేస్తున్నారా? రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోరు కదా..? అనే కామెంట్ అన్‌ఇంటెన్షనల్‌గా వస్తుంది మీకీ మ్యాటర్ తెలిశాక. అయ్యో.. చెర్రీ సినిమాకు బ్రేక్ పడిందే..? అనే సాడ్ ఎక్స్‌ప్రెషన్ మీ ఫేస్ పై వస్తుంది ఈ ప్యాక్ ఎండయ్యాక.? కావాలంటే చూడండి! ట్రిపుల్ ఆర్ పాన్ వరల్డ్ రేంజ్ హిట్ తరువాత.. అసలేమాత్రం గ్యాబ్ తీసుకోని రామ్ చరణ్.. నేరుగా శంకర్ డైరెక్షన్లో.. దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతోన్న ఆర్సీ 15 షూట్లో జాయిన్ అయ్యారు. ఆ సినిమా షూటింగ్‌ను పరిగెత్తిస్తూనే.. ఆ తరువాత న ఫిల్మ్ లైనప్ మీద కూడా ఫోకస్ చేశారు. అన్ని పనులు చకాచకా చేస్తూ ఫిల్మ్ కెరీర్ రేస్‌లో టాప్ గేర్ లో దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కమల్ కారణంగా ఒక్క సారిగా బ్రేక్ తీసుకున్నారు. తన రేస్‌కు ఎట్ ప్రజెంట్ బ్రేక్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

