Ananya Panday: ప్రేమలో పడిన లైగర్ బ్యూటీ.. నయా లవ్ షురూ..
బాలీవుడ్‌లో యంగ్ సెలబ్రిటీలకు పనుండదా..? ఎప్పుడూ ప్రేమలూ.. దోమలంటూ.. బటయ తిరగడాలేనా..? సోషల్ మీడియాను అట్రాక్ట్ చేస్తూ..
బాలీవుడ్‌లో యంగ్ సెలబ్రిటీలకు పనుండదా..? ఎప్పుడూ ప్రేమలూ.. దోమలంటూ.. బటయ తిరగడాలేనా..? సోషల్ మీడియాను అట్రాక్ట్ చేస్తూ.. ట్రెండింగ్‌లో ఉండడాలేనా..? అని అంటున్నారు ఈ మ్యాటర్ తెలిసిన సౌత్ నెటిజన్లు. ఇంతకీ ఏంటా మ్యాటర్.. మరో లవ్ మ్యాటర్ ! లవ్ డే పోయి రెండు రోజులవుతున్నా.. ఇంకా విపరీతంగా ట్రెండ్ అవుతున్న మ్యాటర్. రీసెంట్ గా అలా పెళ్లి చేసుకున్నారో లేదో.. ఇలా సోషల్ మీడియా నుంచి గాయబ్ అయిపోయారు సిద్ కియా. అప్పటి వరకు తమ ప్రేమ పుకార్లతో.. పెళ్లి టాక్‌లతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయి ఒక్కసారిగా గప్ చుప్ అయిపోయారు. ఇక దీంతో వీరిని రీ ప్లేస్ చేసేట్టు తరయ్యారు ఆదిత్యా రాయ్ కపూర్ అండ్ అనన్య పాండే! తనలవ్ ట్రాక్తో.. కెమెస్ట్రీ యాటిట్యూడ్తో బీ టౌన్‌లో విపరీతంగా బజ్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి వేదికపైనే రెచ్చిపోయిన వరుడు.. భార్య పక్కనుండగానే మరదలితో సరసాలు
Renu Desai: రేణూ దేశాయ్ పరిస్థితిపై తీవ్ర ఆందోళన !!
Kiara Advani: అందుకే గప్‌చుప్‌గా పెళ్లి చేసుకున్నారుగా ??
Ram Charan: దద్దరిల్లిపోనున్న రామ్ చరణ్ ఎంట్రీ.. రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్న RC15
Navdeep: నవదీప్ కారణంగా.. చిక్కుల్లో పడిన ప్రభాస్.. అసలు ఏం జరిగిందంటే ??
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

