Navdeep: నవదీప్ కారణంగా.. చిక్కుల్లో పడిన ప్రభాస్.. అసలు ఏం జరిగిందంటే ??
టాలీవుడ్ సెలబ్రిటీల్లో... పార్టీ కల్చర్ ఎవరికి ఎక్కువ? అమ్మాయిల ప్లట్టింగ్‌లో కింగెవరు? తెలుగు సినిమాల్లో మోస్ట్ ఫీన్నీ అండ్ క్యూట్ గాయ్ ఎవరూ..? ఇంకెవరు నవదీపేగా..!
టాలీవుడ్ సెలబ్రిటీల్లో… పార్టీ కల్చర్ ఎవరికి ఎక్కువ? అమ్మాయిల ప్లట్టింగ్‌లో కింగెవరు? తెలుగు సినిమాల్లో మోస్ట్ ఫీన్నీ అండ్ క్యూట్ గాయ్ ఎవరూ..? ఇంకెవరు నవదీపేగా..! ఇక ఈ దీపే ఇప్పుడో గుడ్ న్యూస్ చెప్పారు. శర్వాను ఫాలో అవుతూ.. ప్రభాస్‌ను ఇరుకున పెట్టేస్తున్నారు. అయితే చివర్లో ఓ బిగ్ ట్విస్ట్ కూడా ఇచ్చారు. తేజ డైరెక్షన్లో అప్పుడెప్పుడో వచ్చిన జై సినిమాతో హీరోగా ఇంట్రోడ్యూస్ అయిన నవదీప్.. తన కెరీర్ బిగినింగ్‌లో చాలా కష్టపడ్డారు. హీరోగా నిలదొక్కుకునేందుకు చాలా ట్రై చేశారు. కృష్టవంశీ చందమామ సినిమాతో స్టార్ ఇమేజ్ వచ్చేలా చేసుకున్నారు. కానీ ఇమేజ్తో సినిమా ఛాన్స్‌లను పట్టలేక పోయారు. ఈ తరవాత సినిమాల కంటే తన ఓన్ బిజినెస్‌తో బిజీ అయిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Singer Sunitha: నేనా ప్రెగ్నెంటా ?? ఒక రేంజ్ లో ఇచ్చిపడేసిన సింగర్ సునీత !!
Ram Charan RC15: నెట్టింట లీకైన RC15 స్టోరీ !! అంచనాలను పెంచేస్తున్న శంకర్ సినిమా !!
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ

