Ram Charan RC15: నెట్టింట లీకైన RC15 స్టోరీ !! అంచనాలను పెంచేస్తున్న శంకర్ సినిమా !!
పాన్ ఇండియన్ రేంజ్ అప్‌కమింగ్ ఫిల్మ్ నుంచి.. ఓ ఫోటో లీకైందంటే పర్లేదులే అనుకోవచ్చు. ఓ చిన్న పాటి షూటింగ్ వీడియో బయటికి వచ్చిందంటే.. పోనీలే అని లైట్ తీసుకోవచ్చు.
పాన్ ఇండియన్ రేంజ్ అప్‌కమింగ్ ఫిల్మ్ నుంచి.. ఓ ఫోటో లీకైందంటే పర్లేదులే అనుకోవచ్చు. ఓ చిన్న పాటి షూటింగ్ వీడియో బయటికి వచ్చిందంటే.. పోనీలే అని లైట్ తీసుకోవచ్చు. ఇంకా సినిమాలో ఎన్నో కీ సీన్స్ ఉన్నాయిగా అని గుంబె నిబ్బరం చేసుకోవచ్చు. ఇలాంటి లీకులే.. రిపీటెడ్‌గా నెట్టింట చక్కర్లు కొడుతున్నా.. అంతటా హాట్ టాపిక్ గా మారుతున్నా…, సినిమాకు హైప్ వచ్చేలా చేస్తుందిలే అని భావించవచ్చు. ప్రమోషన్ ఖర్చు మిగులుతుందలే అని ఫీల్ కావచ్చు. కానీ ఈ సారి స్టోరీనే లీకవ్వడం చాలా టూ మచ్ కదా..! పాన్ ఇండియా కష్టాన్ని బురదలో పోసినట్టేగా..! శంకర్ డైరెక్షన్లో .. రామ్ చరణ్ హీరోగా RC15అనే పాన్ ఇండియన్ మూవీని మొదలెట్టిన దిల్ రాజు.. ఆ సినిమాను లీకుల నుంచి మాత్రం బచాయించలేకపోతున్నారు. వెళ్లిన ప్రతీ చోట నుంచి ఈ మూవీ షూటింగ్ ఫోటోలు లీక్ అవ్వడంతో తలపట్టుకు కూర్చుంటున్నారు. ఈ మూవీ ఫోటోలు లీక్ చేసినా.. స్పెడ్ చేసినా.. చట్టరిత్యా చర్యలు తీసుకుంటానంటూ.. దిల్ రాజు అందరికీ వార్నింగ్ కూడా ఇచ్చారు. కాని ఎంతకీ ఈ లీకులు ఆగకపోవడంతో.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan’s Remuneration: 100 కోట్ల సింగిల్ హీరో.. పవన్ మాత్రమే !!
అరుదైన ట్యాలెంట్.. రెండుచేతులతో.. రెండు భాషలలో ఒకేసారి
బైక్‌పై యువతి విన్యాసాలు.. ఇంతలో ఒక్క దెబ్బకు.. వీడియో చూసి మండిపడుతున్న నెటిజన్లు
Samantha: దేవుడా.. నువ్వే దిక్కు.. మొక్కు తీర్చుకున్న సామ్..
Taraka Ratna: బిడ్డ కోసం బాలయ్య షాకింగ్ నిర్ణయం !! ఏం చేయబోతున్నారు అంటే ??
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం

