Singer Sunitha: నేనా ప్రెగ్నెంటా ?? ఒక రేంజ్ లో ఇచ్చిపడేసిన సింగర్ సునీత !!
సెలబ్రిటీ అన్నాక..! పబ్లిక్ ఫిగర్‌గా నామ్ కమాయించాక..! అందరి చూపు ఆబ్‌వియస్‌గా వారిపైనే ఉంటుందిగా..! న్యూసులైనా.. హాట్ టాక్‌లైనా..! రూమర్లైనా.. గాసిప్స్ అయినా..
సెలబ్రిటీ అన్నాక..! పబ్లిక్ ఫిగర్‌గా నామ్ కమాయించాక..! అందరి చూపు ఆబ్‌వియస్‌గా వారిపైనే ఉంటుందిగా..! న్యూసులైనా.. హాట్ టాక్‌లైనా..! రూమర్లైనా.. గాసిప్స్ అయినా.. వారిపైనే వస్తాయిగా..! మరి ఇలాంటి వాటిని ఓ సెలబ్రిటీ ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? కూల్‌గానా.. సీరియస్‌గానా..? లేక మన సింగర్ సునీత లానా? తన వాయిస్‌తో.. తన సింగింగ్ ట్యాలెంట్‌తో అందర్నీ ఫిదా చేసే సునీత.. హాట్ హాట్ గాసిప్స్‌లలో కూడా ముందు వరుసలోనే ఉంటారు. తన పాటలతో పాటే.. తన పర్సనల్ లైఫ్లో వచ్చే న్యూస్‌తో కూడా బజ్ చేస్తూనే ఉంటారు. నెట్టింట తెగ వైరల్ అవుతుంటారు. ఇక సునీత ప్రెగ్నెంట్ అనే న్యూస్‌తో కూడా రీసెంట్ హాట్ టాపిక్గా మారారు… ఈ బ్యూటిఫుల్ సింగర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan RC15: నెట్టింట లీకైన RC15 స్టోరీ !! అంచనాలను పెంచేస్తున్న శంకర్ సినిమా !!
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

