Ram Charan: దద్దరిల్లిపోనున్న రామ్ చరణ్ ఎంట్రీ.. రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్న RC15
మన హీరోల ఫిల్మ్ ఎంట్రీలు ఎప్పుడూ బెస్ట్ గానే ఉంటాయి. దిమ్మతిరిగిపోయే రెస్పాన్స్‌ను రాబడుతుంటాయి. థియేటర్లను షేక్ చేసేలా.. చూస్తున్న ఫ్యాన్స్‌లో పూనకాలు వచ్చేలా చేస్తుంటాయి.
మన హీరోల ఫిల్మ్ ఎంట్రీలు ఎప్పుడూ బెస్ట్ గానే ఉంటాయి. దిమ్మతిరిగిపోయే రెస్పాన్స్‌ను రాబడుతుంటాయి. థియేటర్లను షేక్ చేసేలా.. చూస్తున్న ఫ్యాన్స్‌లో పూనకాలు వచ్చేలా చేస్తుంటాయి. ఇప్పుడు చెర్రీ ఎంట్రీ కూడా ఇలానే! కాదు కాదు.. ఇంత కంటే మించేలా ఉండనుదట. లీకైన షూటింగ్ ఫోటోలల్లో ఇదే తెలుస్తోందట! తన ప్రతీ సినిమాలో సూపర్ డూపర్ స్క్రీన్ ఎంట్రీ ఉండేలా చూసుకునే రామ్ చరణ్.. తన నెక్ట్ పాన్ ఇండియన్ మూవీ శంకర్ మూవీలో కూడా అదిరిపోయే ఎంట్రీ ఉండేలా జాగ్రత్త పడ్డారట. అయితే తన జాగ్రత్తకు మించేలా శంకర్ తన ఎంట్రీని డిజైన్ చేయడంతో చెర్రీ షాక్ అయ్యారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Navdeep: నవదీప్ కారణంగా.. చిక్కుల్లో పడిన ప్రభాస్.. అసలు ఏం జరిగిందంటే ??
Singer Sunitha: నేనా ప్రెగ్నెంటా ?? ఒక రేంజ్ లో ఇచ్చిపడేసిన సింగర్ సునీత !!
Ram Charan RC15: నెట్టింట లీకైన RC15 స్టోరీ !! అంచనాలను పెంచేస్తున్న శంకర్ సినిమా !!
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం

