పెళ్లి వేదికపైనే రెచ్చిపోయిన వరుడు.. భార్య పక్కనుండగానే మరదలితో సరసాలు
కొత్తగా పెళ్లయిన వధూవరుల రిసెప్షన్ వేడుక జరుగుతోంది. ఇందులో దంపతులిద్దరూ వేదికపై కూర్చుని ఉన్నారు. ఇంతలో ఒక యువతి వచ్చి వారిద్దరి మధ్య కూర్చుంది.
కొత్తగా పెళ్లయిన వధూవరుల రిసెప్షన్ వేడుక జరుగుతోంది. ఇందులో దంపతులిద్దరూ వేదికపై కూర్చుని ఉన్నారు. ఇంతలో ఒక యువతి వచ్చి వారిద్దరి మధ్య కూర్చుంది. వారి వెనకాలే మరికొందరు కూడా నిల్చుని ఫోటోలు దిగుతున్నారు. ఇలా దంపతుల మధ్యలో అమ్మాయి, వెనుకాల బంధువులు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఇంతలో యువతి.. తన చేయిని నెమ్మదిగా కిందకు దించి, వరుడి చేతిని టచ్ చేయడం స్టార్ట్ చేసింది. సీక్రెట్‌గా, ఎవరూ చూడటం లేదనుకుని, అతని చేతిని టచ్ చేస్తుంది. అయితే, ఈ సీన్ అంతా కెమెరాలో రికార్డ్ అయ్యింది. అమ్మాయి వాలకం ఏదో తేడాగా ఉండటంతో వధువు కూడా ఆమెవైపు కాస్త డిఫరెంట్‌గా చూసింది. ఈ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు తిట్టిపోస్తూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు ఇది కామన్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Renu Desai: రేణూ దేశాయ్ పరిస్థితిపై తీవ్ర ఆందోళన !!
Kiara Advani: అందుకే గప్‌చుప్‌గా పెళ్లి చేసుకున్నారుగా ??
Ram Charan: దద్దరిల్లిపోనున్న రామ్ చరణ్ ఎంట్రీ.. రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్న RC15
Navdeep: నవదీప్ కారణంగా.. చిక్కుల్లో పడిన ప్రభాస్.. అసలు ఏం జరిగిందంటే ??
Singer Sunitha: నేనా ప్రెగ్నెంటా ?? ఒక రేంజ్ లో ఇచ్చిపడేసిన సింగర్ సునీత !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
