Kiara Advani: అందుకే గప్‌చుప్‌గా పెళ్లి చేసుకున్నారుగా ??
పెళ్లికి ముండే ఆలియా ప్రెగ్నెంట్ అందుకే.. ఉన్నపళంగా.. వెరీ అర్జెంట్‌గా అప్పట్లో మ్యారేజ్. ఇప్పుడు సేమ్ టూ సేమ ఆలియానే కియారా ఎగ్జాక్ట్ గా ఫాలో అయ్యారా..?
పెళ్లికి ముండే ఆలియా ప్రెగ్నెంట్ అందుకే.. ఉన్నపళంగా.. వెరీ అర్జెంట్‌గా అప్పట్లో మ్యారేజ్. ఇప్పుడు సేమ్ టూ సేమ ఆలియానే కియారా ఎగ్జాక్ట్ గా ఫాలో అయ్యారా..? తను కూడా పెళ్లికి ముందే తన భాయ్ ఫ్రెండ్ తో ఆ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారా..? అందుకే చడీ చప్పుడు కాకుండా .. తొందర తొందరగా పెళ్లి చేసుకున్నారా? అంటే.. ఎస్ ! అవుననే అంటున్నారు బీ టౌన్‌లో ఉన్నవారు. హ్యాపీలీ మ్యారీడ్ కపుల్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సిద్ కియా పై ఎట్ ప్రజెంట్ నెట్టింట ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. కియారా పెళ్లి ముందే ప్రెగ్నెంట్ అనే డౌట్ బీ టౌన్ టూ.. టీ టౌన్ అందర్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ న్యూస్‌కు కారణం కమల్ ఆర్ ఖాన్ అనే విషయం తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: దద్దరిల్లిపోనున్న రామ్ చరణ్ ఎంట్రీ.. రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్న RC15
Navdeep: నవదీప్ కారణంగా.. చిక్కుల్లో పడిన ప్రభాస్.. అసలు ఏం జరిగిందంటే ??
Singer Sunitha: నేనా ప్రెగ్నెంటా ?? ఒక రేంజ్ లో ఇచ్చిపడేసిన సింగర్ సునీత !!
Ram Charan RC15: నెట్టింట లీకైన RC15 స్టోరీ !! అంచనాలను పెంచేస్తున్న శంకర్ సినిమా !!
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

