Jr NTR: త్రివిక్రమ్ డైరెక్షన్లో.. NTR పౌరాణిక సినిమా..
సినిమాల్లో సాంఘీకం ఎవరైనా చేస్తారు. కానీ పౌరాణికం! కొందరే.. చేయగలుగుతారు. వారే తమ నటనతో.. హావభావంతో.. ఆంగికముతో.. తన ఎదురుగా కూర్చున్న ఆడియెన్ హార్టును నేరుగా తాకుతారు.
సినిమాల్లో సాంఘీకం ఎవరైనా చేస్తారు. కానీ పౌరాణికం! కొందరే.. చేయగలుగుతారు. వారే తమ నటనతో.. హావభావంతో.. ఆంగికముతో.. తన ఎదురుగా కూర్చున్న ఆడియెన్ హార్టును నేరుగా తాకుతారు. గుక్క తిప్పుకోకుండా.. స్పష్టంగా డైలాగులు చెబుతూ.. వారి చెవుల్లో మార్మోగుతారు. మైమరచిపోయేలా చేస్తుంటారు. జెస్ట్ వెయిట్ అండ్ సీ.. తారక్ కూడా అతి తొందర్లో ఇదే చేయనున్నారు. పౌరాణికంతో తెరకెక్కనున్నారు. మల్టీ ట్యాలెంట్స్‌తో అందరి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసే తారక్ మరొకొద్ది రోజుల్లో ఓ పౌరాణిక సినిమా చేయనున్నారట. తన తాత సీనియర్ ఎన్టీఆర్ ను స్మరించుకునేలా.. అందరూ మరిచిపోయిన పౌరాణిక గాథలను మరో గుర్తుకు తెచ్చుకునేలా ఓ పాన్ ఇండియన్ సినిమాను చేయబోతున్నారట. అది కూడా మాటల మాంత్రికుడిగా..పురాణాల పురుగుగా.. పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ డైరెక్షన్లోనే అట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shankar: RC15కు బ్రేక్ !! మళ్లీ మొదటికి శంకర్.. అసలు ఏం జరిగిందంటే ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

