హెయిర్‌ కట్ సరిగా చేయలేదని రూ.2 కోట్లు ఫైన్ !! సుప్రీంకోర్టు సంచలన తీర్పు

హెయిర్‌ కటింగ్ సరిగా చేయలేదని 2 కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలంటూ జాతీయ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసి పుచ్చింది.

హెయిర్‌ కట్ సరిగా చేయలేదని రూ.2 కోట్లు ఫైన్ !! సుప్రీంకోర్టు సంచలన తీర్పు

|

Updated on: Feb 17, 2023 | 8:51 AM

హెయిర్‌ కటింగ్ సరిగా చేయలేదని 2 కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలంటూ జాతీయ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. సక్రమంగా హెయిర్‌ కటింగ్‌ చేయని కారణంగా.. ఓ మోడల్ తన ఆదాయాన్ని కోల్పోయానని, మానసిక క్షోభకు గురయ్యానంటూ ఫిర్యాదు చేసింది. ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఫోరం 2 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని గతంలో ఆదేశించింది. దీంతో ఐటీసీ మౌర్యలోని ఓ సెలూన్‌కు సంబంధించి కమీషన్ కనుగొన్న విషయాలలో జోక్యం చేసుకోకూడదని కోర్టు పేర్కొంది. న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా మహిళలకు జుట్టు ఎంత విలువైనదో వివరించారు. మోడలింగ్‌ వృత్తిలో జుట్టును ఆస్తిగా పరిగణిస్తారన్నారు. హెయిర్‌ కటింగ్‌ సరిగ్గా చేయకపోవడాన్ని గాయం, మానసిక క్షోభ కింద పరిగణించవచ్చు. అయితే అధికమొత్తంలో నష్టపరిహారం చెల్లించాలనే ఎన్‌సీడీఆర్‌సీ ఆదేశాలను పక్కనపెట్టడం తప్ప వేరే మార్గం లేదని ధర్మాసనం పేర్కొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ పథకం తెచ్చిన తంటా.. భర్తలను వదిలి ప్రియుళ్లతో భార్యలు జంప్‌ !!

Silk Smitha: సిల్క్‌స్మిత సగం తిని వదిలేసిన యాపిల్‌.. వేలంలో ఎంత ధర పలికిందో తెల్సా ??

Samantha: ‘మన దగ్గర ఉండేదే ప్రేమ..’ సామ్ వాలెంటైన్స్ డే పోస్ట్ వైరల్ !!

Ram Charan: అదేంటో తెలియదు కానీ.. ఆ హీరోయిన్ అంటే నాకు పిచ్చి ప్రేమ !!

Jr NTR: త్రివిక్రమ్‌ డైరెక్షన్లో.. NTR పౌరాణిక సినిమా..

 

Follow us