శ్రీ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గుంరించి..ఆ గండం ఉన్న నేత ఎవరంటే..?

Swaroopanandendra Swamy: ప్లవనామ ఉగాది వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వెల్లడించారు.

  • Anil kumar poka
  • Publish Date - 8:40 pm, Wed, 14 April 21