AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: అతీత శక్తుల కోసం సృష్టి విరుద్ధ కళ్యాణం,స్నేహితురాలినే పెళ్లాడింది..కన్న బిడ్డలను బలివ్వబోయింది..వీడియో .

Anil kumar poka
|

Updated on: Apr 14, 2021 | 7:48 PM

Share

Black Magic video : తమిళనాడులో దారుణం వెలుగు చూసింది. మూఢ నిమ్మకాల నేపథ్యంలో ఓ వివాహిత తన మిత్రురాలినే పెళ్లి చేసుకుంది. అంతేకాదు.. ఆమెతో కలిసి తన ఇద్దరు కొడుకులను చిత్ర హింసలకు గురి చేసింది. వీరి దురాగతానికి ఆమె భర్త కూడా సహకరించడం కొసమెరుపు...