Siddaramaiah – DK Shivakumar: కన్నడ కాంగ్రెస్ లో ఉత్కంఠ.. సీఎం రేసులో ఎవరంటే..?(లైవ్)
కర్నాటక కొత్త సీఎం ఎవరు?. సిద్ధరామయ్యా? లేక డీకే శివకుమారా?. ఇద్దరిలో ఎవరిని సీఎం పదవి వరించబోతోంది. కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి ఓటేయబోతుంది. సీరియారిటీగా, లాయల్టీకా!. ఇదే ఇప్పుడు కన్నడ కాంగ్రెస్‌లో ఉత్కంఠ రేపుతోంది.
కర్నాటక కొత్త సీఎం ఎవరు?. సిద్ధరామయ్యా? లేక డీకే శివకుమారా?. ఇద్దరిలో ఎవరిని సీఎం పదవి వరించబోతోంది. కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి ఓటేయబోతుంది. సీరియారిటీగా, లాయల్టీకా!. ఇదే ఇప్పుడు కన్నడ కాంగ్రెస్‌లో ఉత్కంఠ రేపుతోంది.సీఎం కుర్చీ కోసం హోరాహోరీగా తలపడుతున్నారు సిద్ధూ అండ్ డీకే. ఇద్దరి మధ్య స్నేహసంబంధాలే ఉన్నా… స్నేహం స్నేహమే… సీఎం కుర్చీ సీఎం కుర్చీయే అంటున్నారు. హాట్ సీట్ కోసం ఇద్దరు ఒక రేంజ్‌లో లాబీయింగ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

